స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు మహమూద్ అలీ పొన్నాల లక్ష్మయ్య జగదీశ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి ప్యానల్ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
0 Comments